Home » Dimple Hayathi Stuns In Lavish Blue Dress
‘ఖిలాడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన బ్యూటీ డింపుల్ హయతి. ఈ బ్యూటీ ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో హీరోయిన్గా చేస్తూనే, సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో చెలరేగిపోతుంది. అమ్మడి అందాల విందుకు అభిమానులు ఫిదా అవుతున్న�