Home » Dipanshu Kabra twitter
కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు మూతి, ముక్కు కవర్ చేసేలా మాస్క్ ఒక్కటే తొలి ఆయుధం. దీంతో యావత్ దేశమంతా ఇప్పుడు మాస్క్ వాడకం విధిగా మారిపోయింది. అయితే, ఇది వివాహాలు, శుభకార్యాలకు ముహూర్తాల సమయం.