Director Vikas

    Rashmika Mandanna : అమితాబచ్చన్ తో షూటింగ్ లో పాల్గొన్న రష్మిక

    August 8, 2021 / 01:06 PM IST

    బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన రష్మిక గుడ్ బై సినిమాలో బిగ్ బీ అమితాబచ్చన్ తో పాటు నటిస్తోంది. క్వీన్.. సూపర్ 30 వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వికాస్ ప్రస్తుతం అమితాబ్ మరియు రష్మికలతో గుడ్ బై సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

10TV Telugu News