Disa

    పోలీసులపై రాళ్లదాడి చేయడంతోనే ఎన్‌కౌంటర్

    December 6, 2019 / 02:44 AM IST

    దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు నలుగురు పోలీసు ఎన్‌కౌంటర్‌‍లో మృతి చెందారు. సీన్ రీ కనస్ట్రక్షన్ సందర్బంలో పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. షాద్‌నగర్ కోర్టు ఆదేశం మేరకు పోలీసులు చర్లపల్లి జైలు నుండి నిందితులను క

10TV Telugu News