Disa's Sister

    ఎన్‌కౌంటర్ ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు: దిశ చెల్లి

    December 6, 2019 / 03:43 AM IST

    దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరిందని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా డాక్టర్ దిశ సోదరి మీడియాతో మాట్లాడారు. నిందితులకు ఉరిశిక్ష పడుతుందని భావ

10TV Telugu News