Home » Disha patani gallery
బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని అందాల ఆరబోత ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అమ్మడు ఎలాంటి అవకాశం వచ్చినా, అందాలను ఆరబోయడం మాత్రం వదలదు. తాజాగా బ్లాక్ డ్రెస్లో దిశా అందాలను అభిమానులు ఆస్వాదిస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ వరుసగా సినిమాలు చేస్తూనే, తన అందాల ఆరబోతతో హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు మనసుల్ని దోచేస్తోంది.
తెలుగులో లోఫర్ సినిమాతో అరంగేట్రం చేసిన దిశా.. సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ ఫోటోలతో, బికినీ ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంటుంది.