Disha Patani Hot Pics

    Disha Patani: బ్లాక్ డ్రెస్‌లో అందాల విందు ఇస్తోన్న దిశా పటాని!

    September 1, 2022 / 09:06 PM IST

    బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని అందాల ఆరబోత ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అమ్మడు ఎలాంటి అవకాశం వచ్చినా, అందాలను ఆరబోయడం మాత్రం వదలదు. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో దిశా అందాలను అభిమానులు ఆస్వాదిస్తున్నారు.

10TV Telugu News