distorted

    Karimnagar : వికటించిన నాటువైద్యం..

    April 24, 2022 / 09:01 PM IST

    ఈ క్రమంలో సున్నితమైన ప్రదేశంలో నరాలపై బలంగా రుద్ది... టవల్‌ మెడకు కట్టి గట్టిగా లాగడంతో బాధితుడు మరింత అనారోగ్యం పాలయ్యాడు. ప్రస్తుతం మెడలు తిప్పలేని పరిస్థితిలో మంచానికే పరిమితమయ్యాడు.

10TV Telugu News