Home » Do Your Duty
ప్రధాని మోడీ,ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని కాంగ్రెస్ నాయకుడు చిదంబరం విమర్శించారు. ఇటీవల ప్రకటించిన 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై మోడీ సర్కార్ పునరాలోచించాలని చిదంబరం అన్నారు. ఈ ప్యాకేజీ దేశ జీడీపీలో 10శాత�