Home » Doing Amazing Stunts
అక్కినేని సమంతా చేసే స్టంట్ చూశారా? ఇంత సింపుల్ గా స్టంట్ చేయడం చూస్తే.. ఎవ్వరైనా వావ్ అని నోరు తెరవాల్సిందే. సమంతా జిమ్‌లో చేసే వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సామ్ తాజాగా స్టంట్ చేస్తున�