dokkka manikya varaprasad

    శాసనమండలిలో 15 బిల్లులు ఆమోదం

    December 17, 2019 / 01:58 PM IST

    ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంగళవారం 17 బిల్లులపై చర్చ జరిగింది. వీటిలో 15 బిల్లులను మండలి ఆమోదించింది. శాసన మండలిలో ఏపీ షెడ్యూల్ కులాల సవరణ బిల్లులో క్లాజ్ 12బిని సవరించాలని టీడీపీ సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రతిపాదించారు.  క్లాజ్ 12బికి �

10TV Telugu News