Home » donates Rs 1 crore
ఫోని తుఫాను సృష్టించిన భీబత్సం అంతా ఇంతా కాదు. ఈ ఫోని తుఫాను కారణంగా ఒడిశాలో సుమారు 34 మంది మృతి చెందగా, కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ తుఫాను ప్రభావం వల‌్ల చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ క�