Dragon Fruit Variety

    అధిక ఎండలను తట్టుకునే డ్రాగన్ ఫ్రూట్ రకం

    August 26, 2024 / 03:28 PM IST

    Dragon Fruit Variety : డ్రాగన్ ఫ్రూట్‌కు దేశ వ్యాప్తంగా మంచి మార్కెట్‌ ఉంది. దిగుబడులు మార్కెట్ లోకి ఒకేసారి వస్తుండటంతో ధరలు కూడా బాగా తగ్గాయి. గతంలో కిలో పండ్లు రూ.250 పైనే పలికేవి.

10TV Telugu News