Home » Drive Slowly
షేర్డ్ ట్రావెలింగ్ చేస్తున్న వ్యక్తి కాస్త స్లోగా వెళ్లమనడం తప్పు అయిపోయింది. అంతే మార్గం మధ్యలోనే దింపేయడంతో పాటు అతని వద్ద ఉన్న ఫోన్, డబ్బు మొత్తాన్ని లాగేసుకున్నాడు.