Home » drunk passenger
బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. మద్యం మత్తులో ఉన్న అతడికి కిక్ బాగా ఎక్కిందో ఏమో కానీ.. బట్టలు విప్పేసి బీభత్సం సృష్టించాడు. సిబ్బందితో అమర్యాదగా, అసభ్యంగా ప్రవర్తించాడు.