Home » Eastgodawari
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో లారీ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుడారిగుంటలో తన ఇంట్లో ఉన్న నక్కా బ్రహ్మానందం అనే వ్యక్తిని దుండగులు కత్తులతో నరికి చంపారు. ముఖానికి మాస్క్‌లు ధరించి భార్య కళ్ళెదుటే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డార�