ED fake officers Gang

    ED Fake Officers Arrest : నెల్లూరులో ఈడీ నకిలీ అధికారుల ముఠా అరెస్ట్‌

    August 26, 2022 / 08:42 PM IST

    నెల్లూరులో ఈడీ అధికారులమంటూ దొంగల ముఠా హల్‌చల్‌ చేసింది. కాకర్లవారి వీధిలోని ఓ నగల దుకాణంలోకి వెళ్లిన ఎనిమిది మంది సభ్యుల ముఠా...తాము తిరుపతి, బెంగళూరు నుంచి తనిఖీలకు వచ్చామంటూ తనిఖీలు చేసింది. జ్యూయల్లరీ షాపు షట్టర్లు మూసేసి తనిఖీలు చేశాక �

10TV Telugu News