Home » Edhureetha
సై’, ‘సింహా’, ‘లెజెండ్’, ‘దూకుడు’, ‘శ్రీమంతుడు’, ‘బిందాస్’, ‘మగధీర’, ‘ఏక్ నిరంజన్’ తదితర చిత్రాల్లో నటించిన శ్రవణ్ రాఘవేంద్ర హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఎదురీత’..
తండ్రి, కొడుకుల సెంటిమెంట్ హైలెట్గా తెరకెక్కుతున్న సినిమా, ఎదురీత.