Home » Eighteen Castes
సంచార జాతులు, ఆశ్రిత కులాలకు చెందిన మొత్తం 18 కులాలను వెనుకబడిన తరగతులైన బీసీల్లో చేర్చాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ కమిషన్ ఇదివరకే బహిరంగ విచారణతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి నివేదిక రూపొందించింది. ఇం�