Home » email app
ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తమ రెండు సర్వీసులను షట్ డౌన్ చేయనుంది. ఏప్రిల్ 2 నుంచి గూగుల్ ప్లస్, ఇన్ బాక్స్ బై జీమెయిల్ యాప్ సర్వీసును పూర్తిగా తొలగించనుంది.