Home » end of covid
అయోధ్యలో రామాలయం నిర్మాణ పనులు ప్రారంభించగానే కరోనా వైరస్ మహమ్మారి ఖతం అవుతుందంటూ మధ్యప్రదేశ్ బీజేపీ నేత. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ బుధవారం (జులై 22,2020) మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను అంతమొందించటానికి ప్ర�