Home » Energy Minister Pradhuman Singh Tomar
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తననంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమ్న్ సింగ్ తోమర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ‘రోడ్ల పరిస్థితి బాగాలేదు క్షమించండీ’ అంటూ వ్యక్తి కాళ్లు కడిగారు మంత్రి ప్రద్యుమ్న.