Home » Eric Gardere
ఆమెకు 17 ఏళ్లు.. ఆడపిల్లకు జన్మనిచ్చింది. పుట్టిన 15 నిమిషాలకే బిడ్డ దూరమైంది. పురిటిలోనే తన బిడ్డ చనిపోయిందని తల్లి చెప్పడంతో ఎంతో కుమిలిపోయింది. కానీ, మూడేళ్ల తర్వాత చనిపోయిందనుకున్న తన బిడ్డ తిరిగి వచ్చింది. కానీ, ఆడపిల్లలా కాదు.. అబ్బాయిలా మా