Home » escaped from Gandhi Hospital
కరోనా వేళ ఖైదీలు పారిపోతున్న ఘటనలు తరచూ వింటున్నాం. ఈ క్రమంలో నలుగురు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఖైదీలు పరారయ్యారు. చర్లపల్లి జైలులో నలుగురు ఖైదీలకు కరోనా లక్షణాలు రావటంతో వారిని ఎర్రగడ్డ హాస్పిటల్ లో టెస్టులు చేయించగా పాజిటివ్ నిర్ధారణ