ESI case

    ఈఎస్ఐ కేసులో మరో ముగ్గురు అరెస్టు

    October 11, 2019 / 12:07 PM IST

    ఈఎస్‌ఐ కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అరెస్ట్‌ చేసింది. దీంతో అరెస్టుల సంఖ్య 16కు చేరింది. ఈఎస్‌ఐ ఆస్పత్రులకు చెందిన మందులు పెద్ద మొత్తంలో ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిపోతున్నాయి. ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేసిన ఏసీబీ మరో ముగ్గుర్ని అదుపులోకి

10TV Telugu News