Home » etala Rajender
నేను నోరు విప్పి నిజాలు చెప్పినందుకే నా పదవి పోయిందనీ నోరు విప్పకుండా మిగతావారిలా మౌనంగా ఉండి ఉంటే నేను పదవిలో కొనసాగేవాడినని ఈటల రాజేందర్ అన్నారు. నాకు టికెట్ ఇచ్చినవాళ్లే నన్ను ఓడించాలని చూశారని ఈటల తెలిపారు.
రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం కార్యక్రమంలో పాల్గొన్న ఈటల.. హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అధికార పార్టీలో ఆయనకు ఇబ్బందులేమైనా తలెత్తుతున్నాయా?
Organ Transplantation at Gandhi Hospital : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని ఆర్గాన్ ట్రాన్స్పాంటేషన్ కేంద్రంగా మార్చనున్నట్టు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కిడ్నీ, హార్ట్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామ