Home » Etela Rajender
హైదరాబాద్: ఉత్కంఠ వీడింది. ఏ మంత్రికి ఏ శాఖ అన్నది తెలిసిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన మంత్రులకు సీఎం కేసీఆర్ శాఖలు కేటాయించారు. రాజ్‌భవన్ వేదికగా ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం ఉదయం మంత్రివర్గ విస్తరణ జరిగింది. 10మంది ఎమ్మెల్యే