EURO 2020 Final

    EURO 2020 Final : యూరో కప్, ఇటలీ ఫ్యాన్స్ ను చితక్కొట్టారు

    July 12, 2021 / 10:15 AM IST

    EURO 2020 Final : ఏదైనా క్రీడలో ఒక జట్టు పరాజయం చెందితే మరో జట్టు విజయం సాధిస్తుంది. విజయం సాధించగానే..ఆ జట్టు అభిమానులు సంబరపడిపోతుంటారు. ఓడిపోయిన జట్టు ఫ్యాన్స్ మాత్రం నిరాశలో మునిగిపోవడం కామన్. కానీ…కొంతమంది తీవ్ర ఆగ్రహానికి గురవుతుంటారు. ప్రత్య�

10TV Telugu News