Every day a cow that comes

    మైదుకూరులో వింత : ఈ ఆవుకి ఆ దుకాణంతో అనుబంధం ఏంటీ

    October 30, 2019 / 05:59 AM IST

    ఓ ఆవు ప్రతీ రోజు బట్టల దుకాణానికి వస్తోంది. ఒక్క రోజు కూడా ఆరు నెలలుగా ఇదే తంతు. తరిమినా వెళ్లదు. షాపు తెరిచిన వెంటనే.. ఎక్కడ ఉన్నాటైంకి వచ్చేస్తోంది. తీరిగ్గా షాపులో తిట్టవేస్తోంది. వెళ్లగొట్టాలని ప్రయత్నించినా కదలదు. హాయిగా పరుపుపై, ఫ్యాన్

10TV Telugu News