Evo Suresh babu

    విజయవాడ కనకదుర్గ గుడిలో కరోనా కలకలం..ఎంతమంది అంటే..

    August 7, 2020 / 02:43 PM IST

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయానికి కరోనా సెగ తగలింది. ఆలయ ఈవో సహా 18 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈవో సురేష్ బాబు కొద్దిరోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధా�

10TV Telugu News