Home » Ex-Bihar MLA
బిహార్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన దాదాపు 24 ఏళ్ళుగా తప్పించుకు తిరిగాడు. రంజన్ తివారీని తాజాగా భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంలోని రక్సౌల్ (బిహార్)లో ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి