Ex-Gratia. Students Familes

    కాంగ్రెస్ డిమాండ్ : ఒక్కో స్టూడెంట్‌కు రూ.25 లక్షలు ఇవ్వాలి

    April 25, 2019 / 11:18 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరిక్షా ఫలితాలలో జరిగిన అవకతవకలపై విద్యార్ధులకు కేసిఆర్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, విద్యార్ధుల ఆత్మహత�

10TV Telugu News