Home » Ex Jana Sena Party politburo member
జనసేన పార్టీకి కీలక నేత రాజు రవితేజ దూరం అయ్యారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా ఉన్న రాజు రవితేజపై పవన్ కళ్యాణ్ కూడా పలు సంధర్భాల్లో ప్రశంసలు కురిపించారునసేనకు రాజీనామా చేసిన రాజు