Home » Exalogic Solutions Pvt Ltd
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణ పెళ్లి కూతురు కాబోతోంది. CPIM యువజన విభాగం DYFI జాతీయ అధ్యక్షుడు, వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేస్తున్న మహ్మద్ రియాజ్ ను వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. వీణకు ఒక్కరు, రియాజ్ కు ఇద్దరు పి�