Home » Exam. Entrance Exam
హైదరాబాద్: 2019-20 విద్యాసంవత్సరంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు గాను మంగళవారం జరిగే పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్దులను గంటము�