Exam Warriors

    విద్యార్థి లేఖకు మోడీ రిప్లై

    February 5, 2021 / 06:14 PM IST

    Modi replies back తాను రాసిన లేఖకు ప్రధానమంత్రి నుంచి స్పందన రావడంతో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థి ప్రణవ్‌ మహాజన్‌ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. తాను రాసిన లెటర్ కు నరేంద్ర మోడీ ప్రతిస్పందించడం పట్ల ప్రణవ్‌ ఆనందం వ

10TV Telugu News