examination schedule

    తెలంగాణ లో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల 

    May 22, 2020 / 09:21 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో వాయిదా పడ్డ 10వతరగతి పరీక్షలను హైకోర్టు ఆదేశాల మేరకు, కొవిడ్‌-19 నిబంధనలకు లోబడి జూన్‌ 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జూన్‌ 8వ తేదీ నుంచి.. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండ�

10TV Telugu News