Home » exchange child
ఆస్పత్రిలో ఒకేసారి ప్రసవం అయిన తల్లుల బిడ్డలు మారిపోయారనే సినిమాల్లో చూస్తుంటాం.కానీ అదే నిజ జీవితంలో జరిగితే..ఆస్పత్రిలో పుట్టిన పిల్లలు మారిపోయారని..ఆ విషయం 28 ఏళ్ల తరువాత తెలిస్తే..ఇది నిజమా? లేక సినిమానా? అనిపిస్తుంది కూడా. అచ్చం అదే జరిగి�