Home » exclude
Farmers Chakkajam : రైతుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా ఇవాళ చక్కాజామ్ పేరుతో జాతీయ రహదారుల్ని దిగ్బంధనం చేయనున్నారు. రిపబ్లిక్ డే ట్రాక్టర్ పరేడ్ తర్వాత కేంద్రం రైతుల ఆందోళనపై ఉక్కుపాదం మోపడంతో రైతు సంఘాలు చక్కాజామ్‌కు పిలుపునిచ్చాయి