Home » Executive Engineer Trainee
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ/బీటెక్/బీఎస్సీ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసుకు సంబంధించి జనరల్,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 26 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 29 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 31 సంవత్సరాలు, ఎస�