NPCIL Recruitment : న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ/బీటెక్/బీఎస్సీ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసుకు సంబంధించి జనరల్,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 26 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 29 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 31 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 41 సంవత్సరాలు మించకూడదు.

NPCIL Recruitment : న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీల భర్తీ

NPCIL Recruitment

Updated On : April 7, 2023 / 4:30 PM IST

NPCIL Recruitment : న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 325 ఖాళీలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే మెకానికల్: 123 , కెమికల్: 50, ఎలక్ట్రికల్: 57, ఎలక్ట్రానిక్స్: 25, ఇన్‌స్ట్రుమెంటేషన్: 25, సివిల్: 45 ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Prevent Acute Pancreatitis : జీవనశైలి మార్పులతో తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్‌ సమస్యను నివారించవచ్చా?

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ/బీటెక్/బీఎస్సీ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసుకు సంబంధించి జనరల్,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 26 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 29 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 31 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 41 సంవత్సరాలు మించకూడదు.

READ ALSO : Cultivation of vegetables : ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు

షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, గేట్ 2021,2022,2023 స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు వేతనంగా రూ. 56,100. చెల్లిస్తారు. అర్హతలు గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 28 , 2023 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.npcilcareers.co.in/ పరిశీలించగలరు.