Extended Date Of Supplementary

    TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

    April 29, 2019 / 12:18 PM IST

    తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువును   మరోసారి పొడిగించింది. మే 2 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అసలైతే ఏప్రిల్ 29తో గడువు ముగియాలి కాని

10TV Telugu News