Home » Fake Finger Prints
పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ వేలిముద్రల ముఠా గుట్టురట్టయింది. శ్రీలంకకు చెందిన ప్రధాన నిందితుడు సహా ఐదుగురు నిందితులను పాలకొల్లు పోలీసులు అరెస్ట్ చేశారు.