Home » Fake Followers
సోషల్ మీడియాలో అబ్బో.. వేలు దాటి లక్షల్లో ఫాలోవర్లు వచ్చేశారు. మిలియన్ల మంది దాటేశారని చెబుతుంటారు సెలబ్రిటీలు. నిజానికి అందులో దాదాపు సగంమంది ఫేక్ ఫాలోవర్లేనట. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరీ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ (ఐసీఎంపీ) విశ్లేషణ ఇలా ఉం�