Home » farmers bund
కరోనా వైరస్ ముప్పు ఇంకా పోనే పోలేదు. అప్పుడే మరో అపద్రవం వచ్చేసింది. దేశ వ్యాప్తంగా మిడతల దండు భయకంపితులను చేస్తోంది. ప్రధానంగా రైతులు భయం భయంగా గడుపుతున్నారు. కష్టపడి..చెమటోడ్చిన పంటలను కాపాడుకోవాడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఆఫ్రికా ను