Home » Farms Bills
కేంద్రం ప్రవేశపెట్టిన Farm Billsకు వ్యతిరేకంగా రైతులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఉత్తర భారతంలో దసరా రోజున కేంద్రంపై ఆగ్రహం మరింత వేడెక్కింది. రావణుడికి బదులుగా ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మకు నిప్పంటించి దగ్ధం చేశారు. పంజాబ్, హర్యానా రై�