father funeral

    విషాదం : తండ్రి అంతిమయాత్రలోనే తనయుడు మృతి

    February 16, 2019 / 03:54 PM IST

    సిరిసిల్ల : అనారోగ్యంతో తండ్రి మృతి చెందాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక అంతిమయాత్రలోనే కొడుకు కుప్పకూలాడు. సిరిసిల్ల జిల్లా గుండారంలో జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. తండ్రి చనిపోయిన కొద్దిగంటల్లోనే తనయుడు తనువు చాలించడం సిరిసి�

10TV Telugu News