Home » Father's Second Marriage
Daughter Question Validity Of Father’s Second Marriage : తండ్రి రెండో వివాహం చేసుకుంటే ప్రశ్నించే హక్కు కూతురుకి కూడా ఉందని బాంబే హైకోర్టు స్పష్టంచేసింది. రెండో వివాహం చేసుకున్న తండ్రిని ఓ మహిళ ప్రశ్నించింది. తన తండ్రి రెండో వివాహం చేసుకున్న మహిళ మొదటి భర్తకు విడాకులు ఇవ్�