Home » favourite cricketer
సినీనటి మృణాల్ ఠాకూర్ తన లవ్ సీక్రెట్ రివీల్ చేసింది. ఒక క్రికెటర్‌ను పిచ్చిగా ప్రేమించానంటూ రివీల్ చేసింది. అతడే ఫేవరెట్ క్రికెటర్.. క్రికెట్ పట్ల ఇష్టమే అతడిపై ప్రేమ కలిగిందంట.