FEMA Authority

    Xiomi: చైనా మొబైల్ కంపెనీకి షాకిచ్చిన ఈడీ.. రూ.5,500 కోట్లు సీజ్

    September 30, 2022 / 09:16 PM IST

    జియోమీ గ్రూప్‌తో పాటు అమెరికాలో ఉన్న మరో రెండు సంస్థలకు ఈ నిధులు చేరాయి. మాతృ సంస్థ ఆదేశాలతోనే రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని ఆ సంస్థ బదిలీ చేసింది. సదరు సంస్థల నుంచి ఎలాంటి సేవలనూ పొందకుండానే రాయల్టీ పేరుతో ఈ నగదును పంపించింది. ఇది ఫెమా చ�

10TV Telugu News